Actress : ఈ బాలయ్య హీరోయిన్‌ను గుర్తుపట్టారా?.. 41 ఏళ్లొచ్చినా ఇంకా సింగిల్‌గానే..!

1 year ago 28
అహాన్ పాండే అనిత్ పద్దా 'సైయారా' సినిమాతో రాత్రికి రాత్రే సూపర్ స్టార్లుగా మారినట్లే, ఆషిక్ బనాయా ఆప్నే సినిమాతో తనుశ్రీ దత్తా అందరి దృష్టిని ఆకర్షించింది.   ఇమ్రాన్ హష్మీతో ఆమె జతకట్టడం అందరికీ నచ్చింది. ఇటీవల, తనుశ్రీ దత్తా ఒక షాకింగ్ వీడియోను షేర్ చేసి వేధింపుల ఆరోపణలు చేసింది. ఆ తర్వాత ఆమె మళ్ళీ వెలుగులోకి వచ్చింది.
Read Entire Article