Actress: ఈమె ఓ ఫ్లాప్ హీరోయిన్.. కానీ రెమ్యునరేషన్‌లో స్టార్ హీరోయిన్లు పనికిరారు!
1 year ago
14
బాలీవుడ్‌లో ఇప్పుడు ఒక వింత ట్రెండ్ నడుస్తోంది. కొంతమంది హీరోయిన్స్ మంచి హిట్స్ కొట్టినా కోట్లు సంపాదించాలంటే స్ట్రగుల్ అవుతున్నారు. కానీ కొందరు హీరోయిన్స్ మాత్రం హిట్స్ లేకపోయినా కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటూ షాక్ ఇస్తున్నారు.