Actress: ఐశ్వర్య రాయ్‌ని మించిన అందం.. షారుక్, సంజయ్‌తో హిట్లు.. కానీ యాక్టింగ్ వదిలేసి..
1 year ago
14
సెలబ్రిటీలు సినిమా స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో కేర్‌ఫుల్‌గా లేకపోతే మధ్యలోనే కెరీర్ ముగించాల్సి వస్తుంది. హీరోయిన్లకు ఇది వంద శాతం వర్తిస్తుంది. దీనికి ఒక బాలీవుడ్ హీరోయిన్‌ను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు.