Actress: ఒకప్పుడు అనుష్క PR, ఆపై అనూహ్యంగా స్టార్ హీరోయిన్.. ఇప్పుడు రాజకీయ నాయకుడి భార్య

4 months ago 7
సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ స్టార్లుగా వెలిగిపోవాలని ఎంతోమంది కలలు కంటారు. కానీ కొందరి జర్నీలు మాత్రం సినిమా కథను మించి ఉంటాయి. ఓ స్టార్ హీరోయిన్‌కు పీఆర్‌గా పనిచేస్తూ, కేవలం నెలల వ్యవధిలోనే ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకుని, ఇప్పుడు తానూ ఓ స్టార్‌గా వెలిగిపోతున్న నటి కథే ఇది. ఆ నటి మరెవరో కాదు
Read Entire Article