Actress: ఒకప్పుడు అప్పుల ఊబి, రోడ్లపైనే గడిపే స్థితి.. ఇప్పుడు చూస్తే కోట్లకు యువరాణి

9 months ago 25
ఎక్కువ కాలం హీరోయిన్లు ఇండస్ట్రీలో కొనసాగలేరు. చాలా తక్కువ మందికే లాంగ్‌ కెరీర్‌ ఉంటుంది. కొన్నిసార్లు ఇక అంతా సెట్ అయిందని అనుకునేలోపే ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. దీంతో ఉన్నట్టుండి ఫైనాన్షియల్ స్టేటస్ కోల్పోవడం, అప్పుల్లో కూరుకుపోవడం జరుగుతుంది.
Read Entire Article