ఆమె ఇండియాలోనే ఒక ఐకానిక్ TV క్యారెక్టర్‌లో నటించింది. ఆ తర్వాత యాక్టింగ్‌కు బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోకి వెళ్లి కేంద్ర మంత్రి అయ్యింది. ఇప్పుడు, 25 ఏళ్ల తర్వాత, ఒక్కో ఎపిసొడ్‌కు ఏకంగా రూ. 14 లక్షలు ఛార్జ్ చేస్తూ బుల్లితెరపైకి గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వబోతోంది.