Actress: ఒకప్పుడు టాలీవుడ్ తోపు యాక్ట్రెస్.. కట్ చేస్తే, ఇప్పుడు అడుక్కుంటూ, ఎంత ఘోరం అబ్బ
8 months ago
9
సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన కొందరు నటీనటుల వ్యక్తిగత జీవితాలు మాత్రం మరీ అద్వాన్నంగా ఉంటాయి. ఇండస్ట్రీలో తోపులే కానీ పర్సనల్ లైఫ్ లో జీరో అయిన వారు చాలా మందే ఉన్నారు. అలాంటి ఓ నటి గురించి ఇప్పుడు చూద్దాం..