Actress: ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు పాములతో ఉంటుంది.. రక్త పింజర్రోయ్.. బుసకొడుతుందిరోయ్!
1 month ago
3
సినిమా ఇండస్ట్రీలో కొందరు నటీనటుల ఒరిజినల్ పేరు కన్నా వారి స్క్రీన్ నేమ్ ఎక్కువ పాపులర్ అవుతుంటుంది. వారి కెరీర్‌లో చేసిన సినిమాలో, క్యారెక్టర్సో ఆడియెన్స్ రీచ్ అయిపోయి అవి గుర్తుండిపోతాయి.