అందానికే అసూయ పుట్టే అందం తనది. తమ పేరు చెబుతేనే కుర్రకారు గుండెల్లో గుబులు పుడతాయి. బ్యూటీతో పాటు తెలివి తేటలు కూడా తన సొంతం. ఈ బ్యూటీపై మనస్సు పారేసుకున్న హీరోయిన్లు ఎందరో లెక్కనే లేదు. చిన్ననాటి నుంచే తన అందంతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మలో మార్పులను చూసి ఆమె ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. దానికి ఇదేనా కారణం..