సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఏదో ఓ రోజు కెరీర్ ఆగిపోవాల్సిందే. ఇక చిన్న హీరోయిన్ల సంగతి అంతే సంగతులు. సినిమా హిట్ అయితే ఒకే లేకపోతే కనుమరిగిపోతున్నారు. అలా ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ ఇండస్ట్రీలోనే లేకుండాపోయింది. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం.