Actress: చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడితో సినీ నటి పెళ్లి.. కొడుకు సమక్షంలోనే రెండో వివాహం

9 months ago 19
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ క్రికెటర్‌ అనిరుధ్ శ్రీకాంత్‌ ని పెళ్లి చేసుకుంది తమిళ బిగ్‌బాస్ ఫేమ్, నటి సంయుక్త షణ్ముగనాథన్. గురువారం రోజు చెన్నైలో వీరి పెళ్లి జరిగింది. తన కొడుకు సమక్షంలోనే సంయుక్త పెళ్లి చేసుకోవడం గమనార్హం.
Read Entire Article