Actress: చేసింది ఒక్క సినిమానే కానీ, ఈ బ్యూటీ క్రేజ్ వేరే లెవెల్.. కట్ చేస్తే టాలీవుడ్‌లో
1 month ago
2
ఈ యంగ్ హీరోయిన్ టాలీవుడ్ లో ఒకే ఒక్క సినిమా చేసింది. ఆ మూవీ హిట్టా ఫట్టా అనే సంగతి అటుంచితే ఈ ఒక్క మూవీతోనే కుర్రాళ్ళ మనసు దోచేసింది. అప్పటి నుంచి ఈ బ్యూటీ పేరు తెలుగు సినీ పరిశ్రమలో మారు మోగుతూనే ఉంది.