Actress: చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ.. 16 ఏళ్లకే పెళ్లి, రెండేళ్లకు విడాకులు.. కట్ చేస్తే

1 year ago 24
ఆమె ఆరేళ్లకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన పాత్రతో చైల్డ్ ఆర్టిస్టుగా పాపులర్ అయింది. 16 ఏళ్లకే ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఏడాది తిరగకుండానే గర్భవతి అయ్యి మరుసటి సంవత్సరం మగ కవలలకు జన్మనిచ్చింది. అంతలోనే భర్తతో విడాకులు తీసుకొని ఒంటరి మహిళగా మిగిలింది.
Read Entire Article