Actress: జూన్‌లోనే పెళ్లి.. అప్పుడే ఓ బిడ్డకు తల్లైన టాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

1 year ago 13
మోడల్‌గా కెరీర్ స్టార్ చేసి ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకునే హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఆ కోవలోనే వస్తుంది ఈ భామ. చేసింది కొన్ని సినిమాలే అయిన తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంది ప్రేక్షకుల్లో. ప్రస్తుతం తనకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.
Read Entire Article