అల్లరి, చిలిపి పనులు చేసే టీనేజ్ గార్ల్ నుంచి కన్నీళ్లు పెట్టే ఇల్లాలి క్యారెక్టర్ వరకూ ఆమె చేయని పాత్ర లేదు. తన లాగా ఎదగాలని ఇప్పటి తరం యంగ్ హీరోయిన్స్ కలలు కంటుంటారు. 200కి పైగా సినిమాల్లో నటించిన ఈ స్టార్ హీరోయిన్ చావుకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేటంటే..