Actress: టాలీవుడ్‌లో మరో విషాదం... సీనియర్ నటి మృతి!

11 months ago 22
ప్రముఖ నటి బి. సరోజాదేవి (87) సోమవారం (జూలై 14) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సరోజాదేవి బెంగళూరులోని తన నివాసంలో మరణించింది. 'అభినయ సరస్వతి' గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న సరోజా దేవి 6 దశాబ్దాలుగా తెలుగుతో సహా వివిధ భాషలలో నటించింది.
Read Entire Article