Actress: టీవీ, సినిమాల్లో తిరుగులేదు.. ఇప్పుడు ఓటీటీలో బోల్డ్ రోల్స్‌తో దుమ్ము రేపుతోంది
7 months ago
9
ఓ హీరోయిన్ మాత్రం అటు టీవీ, ఇటు సినిమాల్లో అదరగొట్టింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఓటీటీలో బోల్డ్ రోల్స్‌తో దుమ్ము రేపుతోంది. ఒకప్పుడు పంజాబీ ఇండస్ట్రీలో హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్‌కి వెళ్లింది. నిజానికి ఆమె జర్నీయే ఓ సెన్సేషన్.