Actress: తల్లి కాబోతున్న తెలుగు స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

3 weeks ago 3
పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరం కొత్త ఆశలతో మన జీవితాల్లో అడుగు పెట్టింది. ఈ సందర్భంగా 2024 గురించి ప్రతిఒక్కరూ తమ జ్ఞాపకాలను తడిమి చూస్తున్నారు. సంతోషాలు, బాధలు, గుణపాఠాలు, కష్టాలు... ఇలా ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా తనకు సంబంధించిన ఓ వార్తను పంచుకుంది.
Read Entire Article