Actress: తెలుగు స్టార్ హీరోయిన్ క్యార్‌వాన్‌లో సీక్రేట్ కెమెరా.. బాబోయ్ బట్టలు మార్చుకుంటూ
4 months ago
6
జస్టిస్ హేమ కమిటీ నివేదిక వెలువడిన తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు అనేక లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రముఖ నటి కూడా మలయాళం సినిమా షూటింగ్‌లో తన అనుభవాన్ని వెల్లడించింది.