Actress: తెలుగు హీరోయిన్‌కు అవమానం... గుడిలోకి రావొద్దంటూ...!
4 months ago
7
Tollywood Actress: టాలీవుడ్ హీరోయిన్ నమితకు కృష్ణాష్టమి రోజున చేధు సంఘటన ఎదురైంది. నమితను, ఆమె కుటుంబ సభ్యులను మీనాక్షీ అమ్మవారి గుడిలోకి ప్రవేశించకుండా సిబ్బంది అడ్డుకున్నారు. ఈమేరకు నమిత ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.