Actress: తెలుగోడ్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఫోటోలు వైరల్!
2 months ago
3
ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు బాగా వినిపిస్తున్నాయి. కాగా తాజాగా టాలీవుడ్ హీరోయిన్ కూడా కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా? అమె మరోవరోకాదు పార్వతి నాయర్.