సినిమా ఇండస్ట్రీలోకి రావాలని, సిల్వర్ స్క్రీన్‌పై తనను తాను చూసుకోవాలని చాలా మంది కలలు కంటారు. సినిమా బ్యాక్‌గ్రౌండ్, పరిచయాలు ఉన్న కుటుంబాల్లో ఈ కోరికలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇలానే ప్రముఖ నటి దివ్య భారతి మేనమామ కూతురు కైనత్ అరోరా ఇండస్ట్రీకి వచ్చింది.