Actress: నాగ చైతన్య పెళ్లి వేళ సమంత ఆటంబాంబ్.. స్టార్ హీరో డేటింగ్..!

1 year ago 34
సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన నటనతో టాలీవుడ్‌ను షేక్ చేసింది సమంత. మొదటి సినిమాతోనే అభిమానులను సొంతం చేసుకుని అందరిని ఏదో మాయ చేసింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేశావే సినిమా.. సామ్‌కు ఓ రేంజ్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. తాజాగా సామ్‌కు సంబంధించిన వార్త చక్కర్లు కొడుతుంది.
Read Entire Article