ఈ హీరోయిన్ చాలా క్యూట్‌గా ఉండేది. ముద్దుగా కనిపించేది. తెలుగులో నాగార్జున సరసన నటించి మెప్పించింది. అటు బాలీవుడ్‌లో కూడా సల్మాన్‌తో జత కట్టింది. అయితే ఈ భామ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయించి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో ఈమెను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.