Actress: పెళ్లైన 5 ఏళ్లకే విడాకులు తీసుకుంటున్న తెలుగు స్టార్ హీరోయిన్?

1 year ago 25
హీరోలతో కంపేరిజన్ చేసుకుంటే.. ఇండస్ట్రీలో హీరోయిన్‌ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. నిజానికి చాలా మంది హీరోయిన్‌లకు గుర్తింపు రావడానికే ఏళ్ళు పడుతుంది. అయితే కొందరు హీరోయిన్‌లు మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంటారు.
Read Entire Article