Actress: ఫస్ట్ సినిమాతోనే హీరోతో లవ్.. సీఎం కొడుకుతో పెళ్లి.. ఈ హీరోయిన్ ఎవరంటే..?
1 month ago
3
సినిమా హీరోలు, హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం కామన్. కొంతమంది సెలబ్రిటీలు, తాము నటించిన మొదటి సినిమా కో-యాక్టర్లను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారు. అలాంటి వారిలో ఒక టాప్ తెలుగు హీరోయిన్ కూడా ఉంది.