Nidhi Aggarwal: ఈ సినిమా నుంచి నిధి అగర్వాల్ లపోస్టర్‌ను రివీల్ చేశారు. బంగారపు డ్రెస్‌లో మెరిసిపోతున్న బంగారంలా నిధి కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో అసలు నిధి అగర్వాల్ కనిపించింది లేదు. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది. ఈ సినిమా మాత్రం క్లిక్ అయితే.. ఈ బ్యూటీ దశ తిరగిపోతుంది.