Actress: బెడ్ పై షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి ఫోటోలు.. 43 ఏళ్ల ముదురు భామ అందాల ఆరబోత
4 months ago
7
'కసౌతి జిందగీ కి'లోని 'ప్రేర్ణ' పాత్రతో ప్రతి ఇంట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్వేతా తివారీ తన చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు. తాజాగా ఆమె పోస్టు చేసిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.