సినీ ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే హీరోయిన్లు కొందరే. నోరు విప్పి నిజం మాట్లాడితే ఎక్కడ అవకాశాలు తగ్గుతాయనే భయపడే హీరోయిన్లు కొకొల్లలు. కానీ ఈ స్టార్ హీరోయిన్ అలా కాదు. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. నిత్యం హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో ఉండే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరంటే..