Actress: మాధురి దీక్షిత్‌కి కూడా తప్పని బాడీ షేమింగ్.. కెరీర్ స్టార్టింగ్‌లో ఎలాంటి ఇబ్బంద
4 months ago
8
హీరోయిన్లకు బాడీ షేమింగ్ విమర్శలు తరచూ ఎదురవుతుంటాయి. అలా అలనాటి హీరోయిన్ మాధురి దీక్షిత్‌కి కూడా విమర్శలు తప్పలేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన రోజుల్లో ఎంతో మంది ఆమెను వెక్కిరించేవారట.