Actress: రణవీర్‌కి జోడిగా 20ఏళ్ల చిన్నది.. హీరోయిన్‌గా మారిన హై డిమాండ్ చైల్డ్ ఆర్టిస్ట్

8 months ago 7
Actress: రణ్‌వీర్ సింగ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ధురంధర్ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ అతని 40వ పుట్టినరోజున విడుదలైంది. ఈ స్పై యాక్షన్ సినిమా రణ్‌వీర్ లుక్ చాలా భయానకంగా ఉంది. ధురంధర్‌లో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ వంటి పెద్ద నటులు ఉన్నారు. అయితే అతనికి జోడిగా ఓ స్టార్ కూతురు యాక్ట్ చేస్తోంది.
Read Entire Article