సినిమాలో హీరో, హీరోయిన్ల క్యారెక్టర్లు మూవీ ఎండ్ వరకు కొనసాగుతుంటాయి. కొన్ని క్యారెక్టర్లు మాత్రం అలా వచ్చి ఇలా వెళ్లిపోతాయి. అయితే, ఎంత సేపు స్క్రీన్‌పై ఉన్నామని కాకుండా ఎంత ఎక్కువ ప్రభావం చూపించామన్నదే ముఖ్యం అని ఫ్యాన్స్ అంటారు. సినిమాపై హైప్ పెంచాలన్నా, పాపులారిటీ రావాలన్నా లీడ్ రోల్సే చేయాల్సిన అవసరం లేదు.