సెలబ్రిటీలు, తెరపై కనిపించే నటీనటులు.. తమ అందాన్ని చెక్కు చెదరకుండా మెంటైన్ చేయాల్సి ఉంటుంది. కాస్త లావైనా కష్టమే.. బక్కగా మారిన కష్టమే. అయితే పెళ్లయ్యాక హీరోయిన్లకు మాత్రం... తమ గ్లామర్ కపాడాకోవడం చాలా కష్టంతో కూడిన పని. అయితే ఓ నటి మాత్రం తనకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నా కూడా ఆమె... తన వయసుకంటే తక్కువగా కనిపిస్తే... అందర్నీ మరిపిస్తుంది.