Actress: వయసు 48..11మందితో స్టార్ హీరోయిన్ ఎఫైర్.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ వ్యక్తే

6 months ago 12
ఆమె బాలీవుడ్ టాలెంటెడ్ నటి. మాజీ మిస్ యూనివర్స్ కూడా. అయితే చాలామంది హీరోలతో ఎఫైర్ నడిపింది. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఆమె ఇంకెవరో కాదు సుస్మితా సేన్ తన కెరీర్‌లో ప్రతి స్టార్‌తో కలిసి పనిచేసింది. వీరిలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ టు గోవింద కూడా ఉన్నారు. ఈ నటి తన ఎఫైర్‌తో ఇండస్ట్రీలో కూడా వార్తల్లో నిలిచింది. అయితే ఈ రోజు 48 ఏళ్ల వయసులో ఏ ఒక్క వ్యక్తి వల్ల ఒంటరిగా ఉందో తెలుసా?
Read Entire Article