Actress: శృంగారమంటే మగాళ్లను సంతోషపెట్టడం కాదు.. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్

1 week ago 5
భారతీయ సమాజంలో శృంగారం గురించి ఇప్పటికీ కొన్ని అపోహలు ఉన్నాయి. ఈ విషయం గురించి ఓపెన్‌గా మాట్లాడటానికి చాలా మంది సంకోచిస్తుంటారు. ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాల్లో సెక్స్ పట్ల అవగాహన లేమి స్పష్టంగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Read Entire Article