Actress: సీక్రెట్‌గా పెళ్లి.. 8 నెలలకే విడాకులు.. ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
1 month ago
3
సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు, విడాకులు ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక్కొక్కరుగా విడాకుల తీసుకుంటున్నారు. ఇక తాజాగా ఈ భామ కూడా పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే విడాకులు తీసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. ఎవరో తెలుసా?