Adhi Dha Surprisu Song: ఇవేం స్టెప్‍లు: కేతిక శర్మ పాటను బ్యాన్ చేయాలంటున్న నెటిజన్లు.. శేఖర్ మాస్టర్‌పై మళ్లీ ట్రోలింగ్
1 month ago
3
Robinhood - Adhi Dha Surprisu Song: రాబిన్‍హుడ్ చిత్రంలోని ‘అదిదా సర్‌ప్రైజ్’ పాటపై విమర్శలు వస్తున్నాయి. ఈ పాట లిరికల్ సాంగ్ రాగా దీంట్లో కేతిక శర్మ డ్యాన్స్ స్టెప్‍లపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.