Adithya 369 Movie: మళ్లీ థియేటర్‌లలోకి కల్ట్ క్లాసిక్ 'ఆదిత్య369'.. రీ-రిలీజ్ ఎప్పుడంటే?

1 month ago 4
‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన సినిమా 'ఆదిత్య 369'. ప్రసిద్ధ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించిన చిత్రమిది.
Read Entire Article