Aditi Bhavaraju Speech | శివాజి తిడతాడని.. ఫుల్లుగా బట్టలేసుకొచ్చా!

2 months ago 5
ధండోరా మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటి అదితి భావరాజు ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. శివాజి వస్తున్నారని తెలిసి.. తానే నిండుగా బట్టలు వేసుకొని వచ్చానని చెప్పడంతో.. అందరూ పడిపడి నవ్వారు.#aditibhavaraju #Dhandoraa #shivaji #tollywood
Read Entire Article