Aditya 369 Re Release: బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్.. 4K వెర్షన్‌లో తొలి భారతీయ సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ మూవీ!

1 month ago 4
Balakrishna Aditya 369 Re Release In 4K Version: బాలకృష్ణ నటించిన తొలి తెలుగు సైన్స్ ఫిక్షనల్, టైమ్ ట్రావెల్ చిత్రం ఆదిత్య 369 రీ రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. నేటి సాంకేతితకు అనుగుణంగా డిజిటలైజ్ చేసి 4కె వెర్షన్‌లో ఆదిత్య 369 మూవీని రీ రిలీజ్ చేయనున్నారు.
Read Entire Article