Adventure Thriller OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన అప్స‌ర రాణి తెలుగు అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ - ఎందులో చూడాలంటే?

2 months ago 3

Thriller OTT: అప్ప‌ర రాణి హీరోయిన్‌గా న‌టించిన త‌ల‌కోన మూవీ శ‌నివారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి న‌గేష్ నార‌దాసి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గ‌త ఏడాది మార్చిలో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది.

Read Entire Article