Agent OTT: అఖిల్ ఏజెంట్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై మరో కొత్త గాసిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోనీ లివ్ కాకుండా మరో కొత్త ఓటీటీ ద్వారా నవంబర్‌లో ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. గత ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలో రిలీజైన ఈ స్పై యాక్షన్ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.