Aishwarya-Abhishek: ఆ హీరోయిన్‌తో అభిషేక్ బచ్చన్ సీక్రెట్ ? అందుకే ఐశ్వర్య దూరమైందా..?
3 months ago
7
అభిషేక్, ఐశ్వర్వ కలిసి కనిపించట్లేదు.. జంటగా ఎక్కడికీ వెళ్లడం లేదు. బచ్చన్ ఫ్యామిలీ ఫోటోల్లో ఐశ్వర్య ఉండట్లేదు. వీరిద్దరి మధ్య రిలేషన్ చెడిందని, విడివిడిగా ఉంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.