Aishwarya- Abhishek: ఐశ్వర్య- అభిషేక్ క్యూట్‌ లవ్ స్టోరీ.. మనోడు భలే ప్లాన్ చేసి పడేశాడుగా..! జరిగింది తెలిస్తే షాకవుతారు

2 months ago 4
బాలీవుడ్‌లో ఎవరు ఎవరితో రిలేషన్‌షిప్‌లో ఉంటారో ఊహించడం కష్టం. కానీ ఈ గాసిప్స్ ప్రపంచంలో కూడా ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అనిపించుకుంటూ, స్ట్రాంగ్ బాండింగ్‌తో ముందుకు సాగుతోంది ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ జంట. ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీని రియల్ లైఫ్ లవ్‌ స్టోరీగా మార్చుకున్న వీరి జర్నీ ఓ మేజిక్ అనే చెప్పాలి.
Read Entire Article