Aishwarya Rai: ఐశ్వర్య రాయ్‌కి ఉన్న ఆ అలవాటు నాకు అస్సలు నచ్చదు..ఆడపడుచు షాకింగ్ కామెంట్స్

3 months ago 4
బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌ విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో రూమర్స్‌ వస్తున్నాయి. ఈ సెలబ్రిటీ కపుల్ 2007లో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు. పబ్లిక్‌లో కూడా ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకునేవారు. కానీ ఇప్పుడు ఏ ఫంక్షన్‌లోనూ కలిసి కనిపించడం లేదు.
Read Entire Article