Aishwarya rai: ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌ వేదికపై ఐష్.. రెడ్ డ్రెస్సులో నటి గ్లామర్ షో

4 months ago 5
Aishwarya rai:నటి ఐశ్వర్య ఎప్పుడూ ఏదో ఒక ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేస్తూనే ఉంటుంది. రీసెంట్ గా పారిస్ ఫ్యాషన్ వీక్‌కి వచ్చింది.ఐశ్వర్య బ్యూటీ కంపెనీ లోరియల్ బ్రాండ్ అంబాసిడర్. ఐశ్వర్య చాలా సంవత్సరాలుగా ఈ ఫ్యాషన్ వీక్‌లో భాగమైంది. ఐశ్వర్య రాణిలాగా ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఎంట్రీ ఇచ్చింది.
Read Entire Article