Aishwarya Rajesh: నిర్మల్‌లో నటి ఐశ్వర్య రాజేష్ హల్‌చల్.. బ్యూటీని చూసి ఫ్యాన్స్ ఫిదా

1 hour ago 1
Aishwarya Rajesh: తన సహజ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న నటి ఐశ్వర్య రాజేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పాపులర్ అయింది. ఈ బ్యూటీ నిర్మల్ జిల్లాలో ఒక్కసారిగా తళుక్కున మెరిసింది.
Read Entire Article