Aishwarya Rajinikant: తిరుమల శ్రీవారి సేవలో.. ఐశ్వర్యా రజినీకాంత్..!

1 year ago 15
సినీ దర్శకురాలు ఐశ్వర్యా రజనీకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేదపండితుల ఆశీర్వచనం పొందారు. ఐశ్వర్య 2012లో 'త్రీ' సినిమాతో డైరెక్టర్‌గా అరంగేట్రం చేశారు.
Read Entire Article