Ajay Bupathi: 7 ఏళ్లు పూర్తి చేసుకున్న ట్రెండ్ సెట్టర్ 'ఆర్ఎక్స్100'.. రీ- రిలీజ్ సన్నాహాల
8 months ago
9
దర్శకుడు అజయ్ భూపతి, హీరో కార్తికేయ మొదటి చిత్రం "ఆర్ఎక్స్ 100" 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం 25 కోట్లకు పైగా వసూళ్ళు సాధించి, వివిధ భాషల్లో రీమేక్ చేయబడింది.