Ajith Kumar Accident: అజిత్‌కు ప్రమాదం.. 180 కి.మీ. వేగంతో గోడను ఢీకొట్టిన కారు.. వైరల్ అవుతున్న వీడియో

2 weeks ago 4
Ajith Kumar Accident: తమిళ స్టార్ నటుడు అజిత్ కుమార్ కు ప్రమాదం జరిగింది. అతడు గంటకు 180 కి.మీ. వేగంతో నడుపుతున్న కారు గోడను ఢీకొట్టింది. అయితే ఇంతటి తీవ్రమైన ప్రమాదం నుంచి అతడు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడటం ఓ అద్భుతం కాగా.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Read Entire Article